(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 110

॥ శ్రీః ॥
3.110. అధ్యాయః 110
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ ఋషభకూటగిరౌ నందాఽపరనందానదీగమనం ॥ 1 ॥ లోమశేన యుధిష్ఠిరం ప్రతి ఋషభమునేర్నందాయాశ్చ మహిమకథనం ॥ 2 ॥ ​
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ । 3-110-1x(20317)
తతః ప్రాయతః కౌంతేయః క్రమేణ భరతర్షభ । 3-110-1a
నందామపరనందాం చ నద్యౌ పాపభయాపహే ॥ 3-110-1b(20318)
పర్వతం స సమాసాద్య హేమకూటమనామయం । 3-110-2a
అచింత్యాబద్భుతాన్భావాబ్దదర్శ సువహూన్నృపః 3-110-2b
వర్షో యత్రాభావద్వఓర ఉపలాశ్చ సహస్రశః । 3-110-3a
నాశక్రువంస్తమారోఢుం విపణ్ణమనసో జనాః 3-110-3b
వాయుర్నిత్యం వవౌ తత్ర నిత్యం దేవశ్చ వర్షతి । 3-110-4a
ఖాద్యాయఘోషశ్చ తథా శ్రూయతే న చ దృశ్యతే ॥ 3-110-4b
సాయం ప్రాతశ్చ భగవాందృశ్యతే హవ్యవాహనః 3-110-5a
మక్షికాశ్చాదశంస్తత్ర తపసః ప్రతిఘాతికాః॥ 3-110-5b
నిర్వేదో జాయతే తత్ర గ్రుహాణి స్మరతే జనః । 3-110-6a
ఏవం బహువిధానభావానద్భుతాన్వీక్ష్య పాండవః । 3-110-6b
లోమశం పునరేవాథ పర్యపృచ్ఛత్తదద్భుతం ॥ 3-110-6c
యదేతద్భగవంశ్చిత్రం పర్వతేఽస్మిన్మహౌజసి । 3-110-7a
ఏతన్మే సర్వమాచక్ష్వ విస్తరేణ మహాద్యుతే ॥ 3-110-7b
లోమశ ఉవాచ । 3-110-8x
యథాశ్రుతమిదం పూర్వమస్మాభిరర్కిర్శన । 3-110-8a
తదేకాగ్రమనా రాజన్నిబోధ గదతో మమ ॥ 3-110-8b
అస్మిన్నృపభకూటేఽభూదృపభో నామ తాపసః। 3-110-9a
అనేకశతవర్షాయుస్తపస్వీ కోపనో భృశం ॥ 3-110-9b
స వై సంభాష్యమాణోఽన్యైః కోపాద్భిరిమువాచ హ । 3-110-10a
య ఇహ వ్యాహరేత్కశ్చిదుపలానుత్సృజేత వా ॥ 3-110-10b
వాతం చాహూయ మా శబ్దమిత్యువాచ స తాపసః । 3-110-11a
వ్యాహరంశ్చేహ పురుషో మేఘశబ్దేన వార్యతే ॥ 3-110-11b
ఏవమేతాని కర్మాణి రాజంస్తేన మహర్షిణా । 3-110-12a
కృతాని కానిచిత్క్రోధాత్ప్రతిషిద్ధాని కానిచిత్ । 3-110-12b
నందాం త్వభిగతా దేవాః పురా రాజన్నితి శ్రుతిః । 3-110-13a
అన్వపద్యంత్ సహసా పురుషా దేవదర్శినః ॥ 3-110-13b
తేనాదర్శనమిచ్ఛంతో దేవాః శక్రపురోగమాః । 3-110-14a
దుర్గచక్రురిమం దేశం గిరిం ప్రత్యూహరుపకం ॥ 3-110-14b
తదాప్రభృతి కౌంతేయ నరా గిరిమిమం సదా । 3-110-15a
నాశక్రువన్నభిద్రష్టుం కుత ఏవాధిరోహితుం ॥ 3-110-15b
నాతప్తతపసా శక్యో ద్రష్టుమేప మహాగిరిః । 3-110-16a
ఆరోఢుం వాఽపి కౌంతేయ తస్మాన్నియతవాగభవ ॥ 3-110-16b
ఇహ దేవాస్తదా సర్వే యజ్ఞానాజహురుత్తమాన్ । 3-110-17a
తేషామేతాని లింగాని దృశ్యంతేఽద్యాపి భారత ॥ 3-110-17b
కుశాకారేవ దూర్వేయం సంస్తీర్ణేవ చ్ భూరియం । 3-110-18a
యూ·పప్రకారా బహవో వృక్షాశ్చేమే విశాంపతే ॥ 3-110-18b
దేవాశ్చ ఋషౌయశ్చైవ వసంత్యద్యాపి భారత । 3-110-19a
త్తేషాం సాయం తథా ప్రాతర్దృశ్యతే హవ్యవాహనః ॥ 3-110-19b
ఇహాప్లతానాం కౌంతేయ సద్యః పాప్మాఽభిహన్యతే । 3-110-20a
కురుశ్రేష్ఠాభిషేకం వై తస్మాఅత్కురు సహానుజః ॥ 3-110-20b
తతో నందాప్లుతాంగస్త్వం కౌశికీమభియాస్యసి । 3-110-21a
విశ్వామిత్రేణ యత్రోగ్రం తపస్తప్తమనుత్తమం ॥ 3-110-21b
వైశంపాయన ఉవాచ । 3-110-22x
తతస్తత్ర సమాప్లుత్య గాత్రాణి సగణో నృపః 3-110-22a
జగామకౌశికీం పుణ్యాం రంయాం శీతజలాం శుభాం ॥ 3-110-22b(20339)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి దశాధికశతతమోఽధ్యాయః ॥110॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.